ఓటు కు నోటు..!

26

మునిసిపల్ ఎన్నికలలోను ఓటు కు నోటు హవా కొనసాగుతోంది. మీర్ పేట్ మునిసిపల్ కార్పొరేషన్ లో 23 వ వార్డులో ఓ తెరాస కార్యకర్త డబ్బులు పంచుతూ పట్టుబడ్డారు. కాగా, బీజేపీ నేతలు అతన్ని అడ్డుకుని అతనితో వాదులాటకు దిగారు.