తెలంగాణ టర్మరిక్ హబ్ కు కేంద్రం ఆమోదం..!

51

నిజామాబాద్ జిల్లా కేంద్రం గా సుగంధ ద్రవ్యాల మార్కెటింగ్ ప్రమోషన్ కార్యకలాపాలు కొనసాగించడానికి రాష్ట్ర ప్రభుత్వం సన్నాహాలు చేసింది. కాగా, ఈ నేపథ్యం లో సుగంధ ద్రవ్యాలను మార్కెటింగ్ చేయడం కోసం బోర్డు తరహాలో వ్యవస్థను ప్రారంభించడానికి కెసిఆర్ సర్కార్ పూనుకుంది. ఐతే, దీనికి కేంద్రం తన మద్దతును తెలిపింది. ఈ వ్యవస్థ కోసం కేంద్రం భారీ గా నిధులు విడుదల చేయనుంది.