27.8 C
Hyderabad
Wednesday, February 26, 2020

Tag: telangana news

శంషాబాద్ లో మరో మహిళ దారుణహత్య..!

శంషాబాద్ సిద్దులగుట్ట దగ్గర మహిళ హత్య కేసు విచారణను పోలీసులు వేగవంతం చేశారు. హత్య జరిగిన ప్రదేశంలో క్లూస్ టీమ్స్ కొన్ని ఆధారాలు సేకరించాయి. ఘటన జరిగిన చోటు నుంచి...

కర్నూలు జిల్లా మంత్రాలయం బీసీ హాస్టల్ లో దారుణం..!

కర్నూలు జిల్లా మంత్రాలయం బిసి హాస్టల్ లో దారుణం వెలుగు చూసింది. చదువు పేరుతో విద్యార్థులను ట్యూటర్ నరసింహులు చిత్రహింసలు పెడుతున్న ఘటన బయటపడింది. విద్యార్థులని లైన్ గా ఒక్కొక్కరినే...

తల్లి ఒడికి చేరిన చిన్నారి..!

5 రోజుల క్రితం ఖమ్మం ప్రభుత్వాసుపత్రిలో కిడ్నాప్ నకు గురైన శిశువు ఆచూకీ లభ్యమైంది. దుండగులు చిన్నారిని కిడ్నాప్ చేసి విజయవాడకు తీసుకెళ్లినట్లు పోలీసులు తెలిపారు. శిశువుకు పాలు...

షాద్ నగర్ కోర్టుకు ప్రియాంక రెడ్డి హత్య కేసు నిందితులు..!

ప్రియాంక రెడ్డి హత్య కేసు నిందితులను కాసేపట్లో షాద్ నగర్ కోర్టులో హాజరుపరచనున్నారు. హత్యకు పాల్పడిన నలుగురు నిందితులను శంషాబాద్ డీసీపీ ఆఫీస్ నుంచి షాద్ నగర్ పోలీస్ స్టేషన్...

మాజీ మంత్రి అచ్చెన్నాయుడుకు గాయాలు..!

టీడీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి అచ్చెన్నాయుడుకి త్రుటిలో పెను ప్రమాదం తప్పింది. విశాఖ జిల్లా నక్కపల్లి సమీపంలో అచ్చెన్నాయుడు ప్రయాణిస్తున్న కారు ప్రమాదానికి గురైంది. బైక్‌ను తప్పించే...

ఆర్టీసీ పై కొనసాగుతున్న కెసిఆర్ చర్చ..!

ఆర్టీసీ సమస్య ముగింపే ప్రధాన ఎజెండాగా కాసేపట్లో సీఎం కేసీఆర్ అధ్యక్షతన తెలంగాణ కేబినెట్ సమావేశం కానుంది. సమావేశంలో కార్మికులకు సంబంధించి కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉంది. ...

గవర్నర్ తో భేటీ అయిన అఖిలపక్ష నేతలు..!

ఆర్టీసీ కార్మికుల సమ్మె పై రాజ్ భవన్ లో గవర్నర్ తమిళ సైని అఖిలపక్ష బృందం కలిసింది. తెలంగాణ టీడీపీ అధ్యక్షుడు ఎల్ రమణ, రావుల, చాడ వెంకట్ రెడ్డి,...

విజయవాడ వాంబేకాలనీలో దారుణం..!

విజయవాడలోని వాంబే కాలనీలో దారుణం చోటుచేసుకుంది. మద్యం మత్తులో ఉన్న అన్నదమ్ములు కృష్ణ, యేసుల మధ్య ఘర్షణ జరిగింది. అయితే తీవ్ర ఆగ్రహంతో ఊగిపోయిన కృష్ణ.. అన్న యేసు కుమార్తెను...

తాజా వార్తలు

9 స్పెషల్