22.6 C
Hyderabad
Thursday, January 23, 2020

Tag: telangana news

నిజామాబాద్ వద్ద పది మంది మహిళలు అరెస్ట్..!

మునిసిపల్ ఎన్నికలు జరుగుతున్న నేపధ్యం లో నిజామాబాద్ జిల్లా మాలపల్లి వద్ద అనుమానాస్పదం గా తిరుగుతున్నపది మంది మహిళలను పోలీసులు గుర్తించారు. విచారించగా దొంగఓట్లు వేయడానికి వచ్చినట్లు తెలిసింది. దీనితో, వీరిని పోలీసులు అరెస్ట్...

తెలంగాణ అగ్రికల్చరల్ యూనివర్సిటీ కి మరో గుర్తింపు..!

ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ రాష్ట్ర విశ్వవిద్యాలయానికి మరో ప్రతిష్టాత్మక అవార్డు లభించింది. 2019 ఇన్స్టిట్యూట్ అఫ్ ఎక్సలెన్స్ అవార్డు ను ఈ విద్యాలయం సొంతం చేసుకుంది. రాయపూర్ లో ఇందిరగనుంది విశ్వవిద్యాలయం లో...

తెలంగాణలో మున్సిపల్ ఎన్నికల పోలింగ్ కొనసాగుతుంది..!

తెలంగాణలో మున్సిపల్ ఎన్నికల పోలింగ్ కొనసాగుతుంది. ఉదయం 7 గంటల నుంచే… ఓటర్లు తమ ఓటు హక్కు వినియోగించుకుంటున్నారు. మొత్తం 12 వేల 843 మంది అభ్యర్థులు పోటీలో ఉన్నారు....

ఓటు కు నోటు..!

మునిసిపల్ ఎన్నికలలోను ఓటు కు నోటు హవా కొనసాగుతోంది. మీర్ పేట్ మునిసిపల్ కార్పొరేషన్ లో 23 వ వార్డులో ఓ తెరాస కార్యకర్త డబ్బులు పంచుతూ పట్టుబడ్డారు. కాగా, బీజేపీ నేతలు...

ముగిసిన మున్సిపల్‌ ఎన్నికల ప్రచారం..!

తెలంగాణలో మున్సిపల్‌ ఎన్నికల ప్రచారం ముగిసింది. రోడ్లపై మైకులు బంద్‌ అయ్యాయి. కరీంనగర్‌ మినహా 9 కార్పొరేషన్లు, 120 మున్సిపాలిటీలకు రేపు పోలింగ్‌ జరుగనుంది. ఉదయం 7 గంటల నుంచి...

రాజధాని @ విశాఖ :మంత్రి బుగ్గన

ఏపీ ప్రత్యేక అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమయ్యాయి. ఈ సందర్భంగా సభలో ఏపీ ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్ర నాథ్ అభివృద్ధి వికేంద్రీకరణ బిల్లును ప్రవేశపెట్టారు. లెజిస్టేటివ్ క్యాపిటల్‌గా అమరావతి...

ముఖం చూసి.. చెప్పేస్తుంది!

దొంగ ఓట్లు అరికట్టేందుకు రాష్ట్ర ఎన్నికల సంఘం త్వరలో జరగనున్న పురపాలక పోరులో సరికొత్త టీయాప్‌ అనే సాంకేతికతను ప్రయోగాత్మకంగా అమలు చేయనుంది. ఇది దేశంలోనే తొలిసారి కావడం గమనార్హం....

టీడీపీ నేతలు హౌస్ అరెస్ట్‌..!

అసెంబ్లీ సమావేశాల నేపథ్యంలో జేఏసీ నేతలు అసెంబ్లీ ముట్టడికి పిలుపునిచ్చారు. రోడ్లపైకి రాకముందే టీడీపీ నేతలను పోలీసులు హౌస్ అరెస్ట్‌లు చేస్తున్నారు. అన్ని జిల్లాల్లోనూ టీడీపీ నేతలను ఎక్కడికక్కడే అరెస్టులు...

తెలంగాణ టర్మరిక్ హబ్ కు కేంద్రం ఆమోదం..!

నిజామాబాద్ జిల్లా కేంద్రం గా సుగంధ ద్రవ్యాల మార్కెటింగ్ ప్రమోషన్ కార్యకలాపాలు కొనసాగించడానికి రాష్ట్ర ప్రభుత్వం సన్నాహాలు చేసింది. కాగా, ఈ నేపథ్యం లో సుగంధ ద్రవ్యాలను మార్కెటింగ్ చేయడం కోసం బోర్డు తరహాలో...

జగన్ – కెసిఆర్ ల భేటీ..!

రెండు తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులైన జగన్ మోహన్ రెడ్డి మరియు కెసిఆర్ లు తెలంగాణ లోని ప్రగతి భవన్ లో సమావేశమయ్యారు. ఈ భేటీ లో విభజన సమస్యలు, రాజకీయ అంశాలు, గోదావరి...

తాజా వార్తలు

9 స్పెషల్