22.6 C
Hyderabad
Thursday, January 23, 2020

Tag: Prime9NewsLive

అసెంబ్లీ సిత్రాలు..!

ఏపీలో ప్రత్యేక అసెంబ్లీ సమావేశాలు వాడీవేడిగా సాగుతున్నాయి. వైసీపీ,టీడీపీ నేతల మధ్య మాటల తూటాలు పేలుతున్నాయి. రణరంగాన్ని తలపించేలా మూడు రాజధానుల అంశంపై ఉత్కంఠ నెలకొంది. శాసనసభలో ఈ బిల్లు...

తెలంగాణలో మున్సిపల్ ఎన్నికల పోలింగ్ కొనసాగుతుంది..!

తెలంగాణలో మున్సిపల్ ఎన్నికల పోలింగ్ కొనసాగుతుంది. ఉదయం 7 గంటల నుంచే… ఓటర్లు తమ ఓటు హక్కు వినియోగించుకుంటున్నారు. మొత్తం 12 వేల 843 మంది అభ్యర్థులు పోటీలో ఉన్నారు....

రాజధాని @ విశాఖ :మంత్రి బుగ్గన

ఏపీ ప్రత్యేక అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమయ్యాయి. ఈ సందర్భంగా సభలో ఏపీ ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్ర నాథ్ అభివృద్ధి వికేంద్రీకరణ బిల్లును ప్రవేశపెట్టారు. లెజిస్టేటివ్ క్యాపిటల్‌గా అమరావతి...

టీడీపీ నేతలు హౌస్ అరెస్ట్‌..!

అసెంబ్లీ సమావేశాల నేపథ్యంలో జేఏసీ నేతలు అసెంబ్లీ ముట్టడికి పిలుపునిచ్చారు. రోడ్లపైకి రాకముందే టీడీపీ నేతలను పోలీసులు హౌస్ అరెస్ట్‌లు చేస్తున్నారు. అన్ని జిల్లాల్లోనూ టీడీపీ నేతలను ఎక్కడికక్కడే అరెస్టులు...

అక్రమ నిర్మాణాలపై కేరళ సర్కార్ కొరడా..!

అక్రమ నిర్మాణాలపై కేరళ సర్కార్ కొరడా ఝుళిపించింది. కొచ్చి తీర ప్రాంతాల్లో ఉన్న అపార్మెంట్ల కూల్చివేత ప్రక్రియ కొనసాగుతున్నది. ఈ కూల్చివేతలు రెండు రోజులపాటు కొనసాగుతాయని కేరళ కోస్టల్ రెగ్యులేషన్...

ఏపీ హైకోర్టుకు న్యాయమూర్తుల నియామకం..!

ఆంధ్రప్రదేశ్‌ హైకోర్టుకు మరో నలుగురు న్యాయమూర్తులు నియమితులయ్యారు. న్యాయవాదుల కోటా నుంచి ఆర్‌.రఘునందన్‌రావు, బట్టు దేవానంద్‌, దొనాడి రమేశ్‌, నైనాల జయసూర్యలను న్యాయమూర్తులుగా నియమిస్తూ రాష్ట్రపతి శుక్రవారం సాయంత్రం ఉత్తర్వులు...

తిరుపతిలో అమరావతి పరిరక్షణ సమితి జేఏసీ ర్యాలీ..!

ఈరోజు తిరుపతిలో అమరావతి పరిరక్షణ సమితీ జేఏసీ ర్యాలీ జరగనుంది. నాలుగు కాళ్ల మండపం వద్ద భారీ సభకు నేతలు ఏర్పాట్లు చేశారు. సమావేశానికి టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు...

ఏపీలో మళ్లీ పెరిగిన విజయ పాల ధరలు..!

ఏపీలో నిత్యావసరాలు, కూరగాయల ధరలు ఆకాశాన్నంటుతున్న వేళ జనానికి మరో షాక్ తగిలింది. పాడి రైతుల నుంచి పాలసేకరణ ధరలు పెరిగిన నేపథ్యంలో పాల సరఫరా ధరలను కూడా...

టీడీపీ నేతలకు తమ్మినేని కౌంటర్..!

మూడు రాజధానులపై ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి తీసుకున్న నిర్ణయానికి ఉత్తరాంధ్ర ఫోరం అండగా ఉంటుందని ఏపీ స్పీకర్‌ తమ్మినేని సీతా రాం అన్నారు. జిల్లాలో శుక్రవారం స్పీకర్‌ మాట్లాడుతూ.. సీఎం నిర్ణయాలకు వ్యతిరేకంగా ప్రతిపక్షాలు చేసే...

ప్రైమ్ 9 కాలెండర్ ని ఆవిష్కరించిన ఎమ్మెల్యే రాపాక..!

తూర్పుగోదావరి జిల్లా రాజోలు నియోజక వర్గ జనసేన ఎమ్మెల్యే రాపాక వరప్రసాద్ రావు 2020 ప్రైమ్ 9 న్యూ కాలెండర్ ని ఆవిష్కరించారు. ప్రైమ్ 9 ప్రేక్షకులందరికీ నూతన సంవత్సర,...

తాజా వార్తలు

9 స్పెషల్