27.4 C
Hyderabad
Thursday, January 23, 2020

Tag: Prime 9 News

వందేమాతరంతో ముగియనున్న ‘బీటింగ్‌ రిట్రీట్‌’

గణతంత్ర దినోత్సవం నిర్వహించిన మూడు రోజుల అనంతరం ఈ నెల 29న జరిగే ‘బీటింగ్‌ రిట్రీట్‌’ సంప్రదాయబద్ద వేడుకలో సారే జహాసే అచ్ఛా… బదులు వందేమాతరం గేయం తొలిసారిగా వినిపించనుంది....

రాష్ట్రంలో 500 కోట్ల పెట్టుబడులు

ముంబయికి చెందిన ప్రముఖ ఉత్పత్తి, ఆరోగ్య సంరక్షణ సంస్థ పిరమల్‌ తెలంగాణలో 500 కోట్ల రూపాయలు పెట్టుబడి పెట్టడానికి అంగీకరించింది. ప్రస్తుతం సంగారెడ్డి జిల్లా కోహిర్‌ మండలం దిగ్వాల్‌ వద్ద...

వీల్ చైర్ లో వచ్చి ఓటేసిన బామ్మ

105 ఏళ్ల వయస్సున్నరత్నమ్మ. అనే వృద్ధురాలు శంషాబాద్‌లోని 21వ వార్డులో వీల్‌ చైర్‌లో వచ్చి ఓటేసారు. తనకు ఓటు హక్కు వచ్చినప్పటి నుంచి జరిగిన అన్ని ఎన్నికల్లో...

చివరి కోరిక ఏంటని అడిగితే..మౌనం..!

నిర్భయ కేసులో నలుగురు దోషులను ఫిబ్రవరి 1న ఉరితీయడానికి తీహార్ జైల్లో ఏర్పాట్లు జరుగుతున్నాయి. అయితే ఉరిశిక్ష అమలు దగ్గరపడుతుండటంతో చివరి కోరికలు ఏమైనా ఉన్నాయా అని అధికారులు...

ముంబయి ఇక 24×7

ముంబయి నగరంలో మాల్స్‌, మల్టీప్లెక్సులు, షాపులు 24 గంటలూ తెరిచి ఉంచేందుకు ఉద్దేశించిన ‘ముంబయి 24 గంటలు’ విధానానికి మహారాష్ట్ర కేబినెట్‌ ఆమోదం తెలిపింది. ఈ నెల 27 నుంచి...

కశ్మీర్‌పై మీ జోక్యం వద్దే వద్దు

కశ్మీర్‌ అంశం ద్వైపాక్షిమైనదని, దీంట్లో ఎవరి జోక్యమూ అవసరం లేదని భారత్‌ మరోసారి తన వైఖరిని తేల్చి చెప్పింది. కోరుకుంటే కశ్మీర్‌ సమస్య పరిష్కారంలో సాయం చేస్తానంటూ దావోస్‌లో అమెరికా...

హిందుస్థాన్‌ ఫ్లోరోకార్బన్స్‌ మూసివేత

సంగారెడ్డి జిల్లా రుద్రారం మండలంలోని హిందుస్థాన్‌ ఫ్లోరోకార్బన్స్‌ లిమిటెడ్‌ సంస్థను అధికారికంగా మూసివేయాలని బుధవారం కేంద్ర మంత్రివర్గం నిర్ణయించింది. ఇందులోని 88 మంది కార్మికులకు వీఆర్‌ఎస్‌/వీఎస్‌ఎస్‌ (వాలంటరీ రిటైర్మెంట్‌ స్కీమ్‌,...

బాలయ్యను దిష్టిబొమ్మ చేసిన వర్మ..!

ఎపుడూ కాంట్రవర్సియల్ ట్వీట్లు చేసి పాపులర్ అవ్వాలని చూడటం వర్మ కు మాములే. ఈసారి బాలయ్యబాబు మీద పడ్డాడు. వైట్ అండ్ వైట్ లో కొత్త లుక్ లో ఉన్న...

ప్రపంచ ఆరోగ్య సంస్థ అత్యవసర సమావేశం

అత్యంత ప్రమాదకరమైన కరోనా వైరస్ నాలుగు దేశాలకు పాకిందని అందిన సమాచారంతో ప్రపంచవ్యాప్తంగా హెల్త్ ఎమర్జెన్సీ విధించాలనే విషయంపై ప్రపంచ ఆరోగ్య సంస్థ అత్యవసర కమిటీ సభ్యులు...

కేబుల్‌ టీవీ చట్టానికి సవరణ!

కేబుల్‌ టెలివిజన్‌ నెట్‌వర్క్‌(నియంత్రణ) చట్టం-1995కు సవరణలను కేంద్ర సమాచార ప్రసారమాద్యమాల మంత్రిత్వశాఖ ప్రతిపాదించింది. ప్రోగ్రామ్‌ కోడ్‌, అడ్వర్టైజింగ్‌ కోడ్‌ అతిక్రమించేవారికి శిక్షలపై కొత్తగా ఒక సబ్‌ సెక్షన్‌ను కూడా చేర్చింది....

తాజా వార్తలు

9 స్పెషల్