కోహ్లీసేనను కివీస్ వైట్ వాష్..!

6

మంగళవారం జరిగిన భారత్ తో 3 వన్డేల సిరీస్ ను  వైట్ వాష్ చేసింది న్యూజిలాండ్. ఈ మ్యాచ్ లో టాస్ ఓడి ఫస్ట్ బ్యాటింగ్ చేసిన భారత్ ఓడిపోయింది. న్యూజిలాండ్ కు భారీ టార్గెట్ ఇవ్వలేక పోయింది. 7 వికెట్ల నష్టానికి 296 రన్స్ చేసింది కోహ్లీ సేన. తరువాత బరిలోకి దిగిన కివీస్ వైట్ వాష్ దిశగా ఆడుతూ వచ్చింది. ప్రారంభం నుంచే ఆచితూచి ఆడుతూ టార్గెట్ ను ఫినిష్ చేసింది. 47.1 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి  300 రన్స్ చేసి గెలిచింది.