శంషాబాద్ ఎయిర్ పోర్టులో ధోని ఎంట్రీ అదుర్స్..!

ముంబై నుండి శంషాబాద్ ఎయిర్పోర్ట్ చేరుకున్న మాజీ భారత క్రికెట్ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ ఎయిర్ పోర్ట్ లో ఘన స్వాగతం పలికిన అభిమానులు సెల్ఫీల కోసం పోటాపోటీ.ప్రత్యేక కాన్వాయ్లో హైదరాబాద్ బయలుదేరి వెళ్లారు.