వెస్టీండీస్ టూర్ కు భారత్ జట్టు ఎంపిక

49

వెస్టీండీస్ టూర్ కు భారత్ జట్టు ఎంపిక…వెస్టిండీస్ తో జరగనున్న భారత్ మ్యాచ్ కు ఈ రోజు కెప్టెన్ కోహ్లీ, చీఫ్ సెలక్టర్ ఎమ్మెస్కే ప్రసాద్ ఆధ్వర్యంలో జట్టును ఎంపిక చేశారు. వెస్టిండీస్ టూర్ కు ధోనీకి విశ్రాంతిని ఇచ్చారు.ఐతే, ధోనీ తాను రాబోయే రెండు నెలల్లో తాను ప్రాదేశిక సైన్యం (టెరిటోరియల్ ఆర్మీ) లో పని చేయాలని బీసీసీఐ అధికారికి తెలిపిన విష్యం తెలిసిందే.కాబట్టి ధోని స్థానంలో కీపర్ గా రిషబ్ పంత్ కు అవకాశం ఇచ్చారు. జట్టు వివరాల్లోకి వెళితే

1. విరాట్ కోహ్లీ (కెప్టెన్)

2.రోహిత్ శర్మ (వైస్ కెప్టెన్)

3.శిఖర్ ధావన్

4.కేఎల్ రాహుల్

5.శ్రేయస్ అయ్యర్

6.మనీష్ పాండే

7.రిషబ్ పంత్

8.కృణాల్ పాండ్య

9.రవీంద్ర జడేజా

10.వాషింగ్టన్ సుందర్

11.రాహుల్ చాహర్

12.భువనేశ్వర్ కుమార్

13.ఖలీల్ అహ్మద్

14.నవదీప్ సైని

15.దీపక్ చాహార్