మొదటి టెస్ట్ లో కోహ్లీ సెంచరీ..!

Cricket - Sri Lanka v India - First Test Match - Galle, Sri Lanka - July 29, 2017 - India's captain Virat Kohli celebrates his century. REUTERS/Dinuka Liyanawatte

రాజ్‌కోట్‌ వేదికగా వెస్టిండ్ తో జరుగుతున్న మొదటి టెస్ట్ లో ఇండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ దుమ్మురేపుతున్నాడు. పోర్లు, సిక్సర్లతో బౌలర్లపై విరుచుకుపడుతున్నాడు… ఆడతున్న మ్యాచ్ టెస్టే అ  యిన కోహ్లీ మాత్రం వన్డే తరహాలో బ్యాటింగ్ చేస్తు 184 బంతుల్లో 100 పరుగులు చేశాడు.ఈ సెంచరీతో కోహ్లీ కెరీర్ లో 24వ టెస్ట్ సెంచరీని పూర్తి చేశాడు. ప్రస్తుతం భారత్ 465 పరుగులు చేసి 4వికెట్లు తీసింది. క్రీజ్ లో కోహ్లీ, రిషబ్ పంత్ ఉన్నారు.

Post expires at 12:20pm on Friday October 5th, 2018