Breaking News

హ్యాపీ బర్త్ డే చతేశ్వర్ పుజారా

25 th Jan 2022, UTC
హ్యాపీ బర్త్ డే  చతేశ్వర్ పుజారా

Happy Birthday Chateshwar Pujara:  భారత క్రికెట్ జట్టులో నమ్మదగిన బ్యాట్స్ మెన్ చతేశ్వర్ పుజారా తన 34వ పుట్టినరోజు జరుపుకుంటున్నాడు. పుజారా 95 టెస్టుల్లో 43.87 సగటుతో 18 సెంచరీలు మరియు 32 అర్ధసెంచరీలతో 6,713 పరుగులు చేశాడు.ఎంఎస్ ధోని నేతృత్వంలో ఐపీఎల్ 2021 టైటిల్‌ను గెలుచుకున్న చెన్నై సూపర్ కింగ్స్ జట్టులో చెతేశ్వర్ పుజారా సభ్యుడు. ఐపీఎల్ 2021 సీజన్లో  పుజారా రూ. 50 లక్షలు సంపాదించాడు, టీ20 లీగ్‌లో అతని మొత్తం సంపాదన రూ. 12.2 కోట్లకు చేరుకుంది.

2012లో నాలుగు మ్యాచ్‌ల టెస్ట్ సిరీస్‌లో ఇంగ్లండ్‌తో జరిగిన మ్యాచ్‌లో చతేశ్వర్ పుజారా కెరీర్‌లో అజేయంగా 206 పరుగులు చేశాడు.పుజారా మార్చి 2013లో ఆస్ట్రేలియాపై హైదరాబాద్‌లో 204 పరుగులతో డబుల్ సెంచరీ సాధించాడు. ఈ మ్యాచ్‌లో భారత్ ఇన్నింగ్స్ 135 పరుగుల తేడాతో విజయం సాధించింది.చతేశ్వర్ పుజారా మొత్తం నికర విలువ దాదాపు రూ.15 కోట్లు. టీమ్ ఇండియా నంబర్ 3 టెస్ట్ బ్యాటర్ బీసీసీఐ కాంట్రాక్ట్  ద్వారా సంవత్సరానికి కోటి రూపాయలు సంపాదిస్తున్నాడు.

మరిన్ని క్రీడా వార్తలు చదవండి 

 నేడు వైఎస్సార్ ఈబీసీ నేస్తం పథకం ప్రారంభం

టీడీపీ నేత బుద్దా వెంకన్న అరెస్ట్ .. విడుదల

  • Tags

SUBSCRIBE TO OUR NEWSLETTER

Join our subscribers to get the latest news, updates & special offers delivered directly in your inbox