Breaking News

మాజీ క్రికెటర్ గౌతమ్ గంభీర్ కు కరోనా పాజిటివ్

25 th Jan 2022, UTC

cricketer Gautam Gambhir: భారత మాజీ ఓపెనర్ మరియు లక్నో సూపర్ జెయింట్స్ ఫ్రాంచైజీ మెంటర్ గౌతమ్ గంభీర్  కు కరోనా పాజిటివ్ గా నిర్దారణ అయింది. దీనితో తనకు సన్నిహితంగా ఉన్న ప్రతి ఒక్కరినీ పరీక్ష చేయించుకోమని కోరారు.తేలికపాటి లక్షణాలను అనుభవించిన తర్వాత, ఈరోజు నాకు కోవిడ్‌కు పాజిటివ్ అని తేలింది. నాతో సన్నిహితంగా వున్న ప్రతి ఒక్కరినీ స్వయంగా పరీక్షించుకోమని అభ్యర్థిస్తున్నాను. #StaySafe,” అని గంభీర్ మంగళవారం (జనవరి 25) ట్విట్టర్‌లో ఒక ప్రకటనలో తెలిపారు.

కోల్‌కతా నైట్ రైడర్స్ మాజీ కెప్టెన్  అయిన గంభీర్ 2018లో అంతర్జాతీయ క్రికెట్‌కు రిటైర్ అయ్యాడు. గంభీర్ భారతదేశం తరపున 54 టెస్టులు, 147 ODIలు మరియు 37 T20లలో ఆడాడు. గంభీర్ వరుసగా 2007 మరియు 2011లో T20 ప్రపంచకప్ మరియు 50-ఓవర్ ప్రపంచకప్ గెలిచిన జట్లలో  సభ్యుడిగా  ఉన్నాడు.

మరిన్ని జాతీయ వార్తలు చదవండ 

పేద మహిళల శరీరాలను దోపిడీ చేయవద్దు.. సరోగసీ పై తస్లీమా నస్రీన్

టీడీపీ ఎమ్మెల్సీ అశోక్‌బాబుపై కేసు నమోదు

  • Tags

SUBSCRIBE TO OUR NEWSLETTER

Join our subscribers to get the latest news, updates & special offers delivered directly in your inbox