సీఎంఆర్‌ఎఫ్‌కు ఎక్సైజ్‌ నుంచి రూ.35 కోట్లు…!

5

ఎక్సైజ్‌ శాఖ నుంచి ముఖ్యమంత్రి సహాయనిధి(సీఎంఆర్‌ఎ్‌ఫ)కి వచ్చే కోటాను ప్రభుత్వం పెంచింది. ఇప్పటి వరకూ నెలకు రూ.24కోట్లు చొప్పున ఎక్సైజ్‌ ఆదాయం నుంచి సీఎంఆర్‌ఎ్‌ఫకు ఇస్తుండగా, ఇప్పుడు దానిని రూ.35కోట్లకు పెంచుతూ గురువారం ఉత్తర్వులు జారీచేసింది. ఈ ఉత్తర్వులు ఈ ఏడాది ఆఖరు వరకు అమల్లో ఉంటాయని పేర్కొంది.