కేంద్రానికి శరణార్దుల జాబితాను పంపిన యోగి సర్కార్

18

భారత్ లో పౌరసత్వ సవరణ చట్టం జనవరి 10, 2020 నుంచి అమల్లోకి వచ్చింది. పలు కాంగ్రెస్ పాలిత రాస్ట్రాల్లో దీనిపై నిరసనలు జరుగుతునే వున్నాయి. అయితే ఉత్తర ప్రదేశ్ లోని యోగి సర్కార్ అందరికంటే ముందుగానే శరణార్లుల జాబితాను కేంద్ర హోం శాఖకు పంపించడం విశేషం.రాష్ట్రంలోని 19 జిల్లాల్లో పాక్, బంగ్లాదేశ్, ఆఫ్ఘనిస్తాన్ ల నుంచి దశాబ్దాల కిందట శరణార్దులుగా వచ్చిన వారి జాబితాను రాష్ట్ర ప్రభుత్వం రూపొందించింది. వీరందరూ నిభందనల ప్రకారం పౌరసత్వానికి అనర్హులు. మరి కేంద్రం దీనిపై ఏవిధంగా స్పందిస్తుందో చూడాలి.