సీఆర్పీఎఫ్ డైరెక్టర్ జనరల్ గా మహేశ్వరి..!

6

‘సెంట్రల్‌ రిజర్వు పోలీస్‌ ఫోర్స్‌’(సీఆర్‌పీఎఫ్‌) డైరెక్టర్‌ జనరల్‌గా సీనియర్‌ ఐపీఎస్‌ అధికారి ఎ.పి. మహేశ్వరి నియమితులయ్యారు. యూపీ కేడర్‌కు చెందిన 1984 బ్యాచ్‌ అధికారి అయిన మహేశ్వరి ప్రస్తుతం కేంద్ర హోం మంత్రిత్వశాఖలో ప్రత్యేక కార్యదర్శి(అంతర్గత భద్రత)గా ఉన్నారు. డిసెంబరు 31న ఆర్‌ఆర్‌ భట్నాగర్‌ పదవీవిరమణ చేసిన నాటి నుంచి ఈ పదవి ఖాళీగా ఉంది.