Sidhu leaves his mother : పంజాబ్ కాంగ్రెస్ ప్రదేశ్ కమిటీ అధ్యక్షుడు నవజ్యోత్ సింగ్ సిద్ధూ 1986లో తన తండ్రి మరణించిన తర్వాత తన తల్లిని విడిచిపెట్టాడని అతని సోదరి సుమన్ టూర్ ఆరోపించారు. అమెరికాలో నివసిస్తున్న సుమన్ టూర్ శుక్రవారం ఇక్కడ విలేకరులతో మాట్లాడుతూ తన తల్లి 1989లో ఢిల్లీ రైల్వే స్టేషన్లో నిరుపేద మహిళగా మరణించిందని తెలిపారు.
తమ తండ్రి చనిపోయిన తర్వాత 1986లో తన సోదరుడు సిద్ధూ తన వృద్ధాప్యంలో ఉన్న తల్లిని విడిచిపెట్టాడని, తనకు ఏమీ సంబంధం తలేదని చెప్పాడని సుమన్ ఆరోపించారు.మమ్మల్నిపెంచడానికి ఆమె చాలా కష్టపడింది. ఆమె మా ఇద్దరినీ సైకిల్‌పై స్కూల్‌కి తీసుకెళ్లేది. అతను మమ్మల్ని విడిచిపెట్టినప్పుడు మా అమ్మ లేదా మా సోదరీమణులు అతనిని (సిద్ధూ) ఎటువంటి సహాయం అడగలేదు అంటూ సుమన్ ఏడుస్తూ చెప్పారు.1987లో సిద్ధూ ఓ మీడియా పబ్లికేషన్‌తో మాట్లాడుతూ తనకు రెండేళ్ల వయసులో తన తల్లి, తండ్రి న్యాయపరంగా విడిపోయారని తప్పుడు ప్రకటన ఇచ్చారని సుమన్ ఆరోపించారు.ఆ సమయంలో సిద్ధూ వయసు రెండేళ్లు కాదని చెప్పేందుకు ఆమె బ్లాక్ అండ్ వైట్ చిత్రాన్ని చూపించింది.అతను ఎందుకు అబద్ధం చెబుతున్నాడో అడగడానికి మా అమ్మ అతని దగ్గరకు లూథియానా వెళ్ళింది. తాను ఆ ప్రకటన చేయలేదని, మరెవరో క్లెయిమ్ చేశారన్నారు.
నా తల్లి ఆ ప్రచురణ సంస్ద పై కేసు పెట్టింది, కానీ అతను అతను ఆమెకు ఎప్పుడూ మద్దతు ఇవ్వలేదు" అని సుమన్ అన్నారు.1989 సెప్టెంబరులో కోర్టు నుండి తిరిగి వస్తుండగా ఢిల్లీ రైల్వే స్టేషన్లో తన తల్లి నిరుపేద మహిళలా చనిపోయిందని ఆమె తెలిపారు.సిద్ధూ తన వద్ద ఉన్న డబ్బుతో జీవితాన్ని ఎంజాయ్ చేస్తున్నాడని, దానితో విడిపోవాలని కోరుకోవడం లేదని, ఆ డబ్బును పంచుకోవాల్సిన అవసరం లేదని తల్లిదండ్రులను విడిచిపెట్టినట్లు అబద్ధం చెప్పాడని సుమన్ ఆరోపించారు.
మాజీ ముఖ్యమంత్రి బిఎస్ యడ్యూరప్ప మనవరాలు ఆత్మహత్య
’పుష్ప‘ విజయం బాలీవుడ్ తారల ముఖం మీద చెంపదెబ్బ కమల్ ఆర్ ఖాన్

Read latest జాతీయ వార్తలు | Follow Us on Facebook , Twitter
Join our subscribers to get the latest news, updates & special offers delivered directly in your inbox
27 May 2022
27 May 2022
27 May 2022
27 May 2022