Breaking News

నవంబర్ లో జీఎస్‌టీ ఆదాయం రూ.1,31,526 కోట్లు

01 st Dec 2021, UTC

నవంబర్‌లో స్థూల జీఎస్‌టీ ఆదాయం రూ.1,31,526 కోట్లుగా ఉంది. అక్టోబర్ నెలలో  ఇది  రూ.1.30 లక్షల కోట్లుగా వుంది.ఇందులో సీజీఎస్టీ భాగం రూ.23,978 కోట్లు, ఎస్జీఎస్టీ రూ.31,127 కోట్లు, ఐజీఎస్టీ రూ.66,815 కోట్లు (వస్తువుల దిగుమతులపై రూ. 32,165 కోట్లు కలిపి), సెస్ రూ.9,606 కోట్లు (వస్తువుల దిగుమతిపై రూ. 653 కోట్లు కలిపి).

స్థూల  జీఎస్‌టీ వసూళ్లు రూ. 1.30 లక్షల కోట్లు దాటిన వరుసగా రెండో నెల నవంబర్ కావడం విశేషం.నవంబర్ నెల ఆదాయం గత సంవత్సరం నెల కంటే 25% ఎక్కువ మరియు 2019-20లో వచ్చిన వాటి కంటే 27% ఎక్కువ.వంబర్ 2021కి  జీఎస్టీ రాబడులుప్రవేశపెట్టిన తరువాత రెండవ సారి అత్యధికం.

 ఇది సంవత్సరాంతపు రాబడులకు సంబంధించినది మరియు గత నెల  కంటే ఎక్కువగా ఉంది, ఇందులో అవసరమైన రాబడుల ప్రభావం కూడా త్రైమాసికానికి దాఖలు చేసారని మంత్రిత్వశాఖ తెలిపింది.

  • Tags

SUBSCRIBE TO OUR NEWSLETTER

Join our subscribers to get the latest news, updates & special offers delivered directly in your inbox