Breaking News

కారు కొనడానికి వచ్చారా?రూ10 అయినా వున్నాయా అన్న సేల్స్ మాన్ షాక్ ఇచ్చిన రైతు

24 th Jan 2022, UTC

Have you come to buy a car?:  కర్నాటకలో బొలెరోకొనేందుకు షోరూమ్‌కు వెళ్లిన ఓ రైతుకు కారు కొనే స్థోమత లేదని సేల్స్ మాన్ అవమానించాడు. దీనితో రైతు గంటలో బొలేరోను కొనడానికి అవసరమైన డబ్బుతో వచ్చితనకు డెలివరీ చేయాల్సిందేనని పట్టుబట్టాడు. దీనితో సిగ్గుపడిన సేల్స్ మ్యాన్  క్షమాపణలు చెప్పాడు.

కెంపెగౌడ  అనే రైతు  తన స్నేహితులతో కలిసి బొలెరో కొనేందుకు వెళ్లగా అక్కడ సేల్స్ మాన్ ఎగతాళి చేసాడు.కారు విలువ  రూ.10 లక్షలు, "మీ జేబులో  రూ.10 కూడా ఉండకపోవచ్చు" అని  అన్నాడు.  అతను కెంపెగౌడను, అతని స్నేహితులను వారి వేషాన్ని బట్టి  అవమానకరంగా మాట్లాడని వారు భావించారు దీనితో .కెంపెగౌడ  తాను ఒక గంటలోపు డబ్బు తీసుకువస్తానని అయితే తనకు  వెంటనే కారును డెలివరీ చేయాలని చెప్నాడు. చెప్ఫినట్లే అతను గంట తరువాత రూ.10 లక్షల నగదుతో తిరిగి వచ్చాడు. ఆశ్చర్యపోయిన సేల్స్ ఎగ్జిక్యూటివ్, వెంటనే డెలివరీ చేయలేకపోయాడు. కారు డెలివరీ చేయడానికి నాలుగు రోజులు సమయం కావాలని అడిగాడు.

దీనితో మండిపడిన కెంపెగౌడ మరియు అతని స్నేహితులు సేల్స్ మాన్  క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు. పోలీసు స్టేషన్ కు వెళ్లి తమను అవమానించారని ఫిర్యాదు చేసారు. దీనితో పోలీసులు రంగప్రవేశం చేసి సర్దుబాటు చేసారు. చివరకుసేల్స్ ఎగ్జిక్యూటివ్  కెంపెగౌడకు క్షమాపణలు చెప్పాడు.  కెంపెగౌడ తనకు  మీ షోరూమ్ నుండి కారు కొనడం ఇష్టం లేదు అని చెప్పి తన నగదు తీసుకుని  వెళ్లిపోయాడు.

మరిన్ని తప్పక చదవలసిన  వార్తలు చదవండి 

 ఉమ్మడి వరంగల్‌ జిల్లాలో పొలిటికల్ హీట్.. కొండా Vs చల్లా

ఒమిక్రాన్ ఎఫెక్ట్.. న్యూజిల్యాండ్ ప్రధాని పెళ్లి వాయిదా

  • Tags

SUBSCRIBE TO OUR NEWSLETTER

Join our subscribers to get the latest news, updates & special offers delivered directly in your inbox