కశ్మీర్‌పై మీ జోక్యం వద్దే వద్దు

19

కశ్మీర్‌ అంశం ద్వైపాక్షిమైనదని, దీంట్లో ఎవరి జోక్యమూ అవసరం లేదని భారత్‌ మరోసారి తన వైఖరిని తేల్చి చెప్పింది. కోరుకుంటే కశ్మీర్‌ సమస్య పరిష్కారంలో సాయం చేస్తానంటూ దావోస్‌లో అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌ చేసిన వ్యాఖ్యల నేపథ్యంలో తాజాగా భారత్‌ మరోసారి స్పందించింది. .దీనిపై భారత విదేశాంగ శాఖ అధికారులు మాట్లాడుతూ పాకిస్థాన్‌ ఉగ్రవాద కార్యకలాపాలు ఆపితేనే ఆ దేశంతో చర్చలు సాధ్యమవుతాయి’అని స్పష్టంచేశారు.