అమెరికన్లకు ఉచిత హిందీ క్లాసులు

9

మన భాష, సంస్కృతి సంప్రదాయాలను తెలుసుకోవాలనే ఆసక్తి ఉన్న అమెరికన్లు, విదేశీయుల కోసం అగ్రరాజ్యంలోని భారత ఎంబసీ మరోసారి శిక్షణా తరగతులు నిర్వహిస్తోంది.. వాషింగ్టన్‌లోని భారత రాయబార కార్యాలయంలో ఉచిత హిందీ క్లాసులు ఏర్పాటుచేసింది. ఎంబసీలోని ఇండియన్‌ కల్చర్‌ విభాగానికి చెందిన ఉపాధ్యాయుడు మోక్షరాజ్‌ విదేశీయులకు హిందీ బోధించనున్నారు. జనవరి 16 నుంచి ఈ తరగతులు ప్రారంభం కానున్నాయి.