ఇరాన్ తో చర్చకు సిద్ధం : ట్రంప్

15

ఇరాన్ అమెరికా మధ్య ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడ్డ నేపధ్యం లో తాజాగా ఇరాన్ అమెరికా పై ప్రతిదాడి కి దిగిన సంగతి తెలిసిందే. అయితే, ఉక్రెయిన్ విమానం కూల్చివేత ఘటన జరిగిన తరవాత నుంచి ఇరాన్ లో నిరసనలు ఎక్కువయ్యాయని తెలుస్తోందని ట్రంప్ అభిప్రాయపడ్డారు. అణ్వస్త్రాలను నిషేధించి, ఆందోళనకారులను చంపబోమని హామీ ఇస్తే ఆ దేశం తో చర్చలు జరపడానికి తాను సిధ్దమే అని తెలిపారు.