ప్రీస్కూల్ పికాసో

7

జర్మనీకి చెందిన ఏడేళ్ల పిల్లాడు గీసిన పెయింటింగ్ రూ. 8.51 లక్షలకు అమ్ముడయింది.. దీనిని కొనుగోలు చేసేందుకు జర్మనీ నలుమూలల నుంచి కొంతమంది బెర్లిన్ చేరుకున్నారు. 2012లో జన్మించిన మిఖాయిల్ అకర్ తన నాలుగేళ్ల వయసు నుంచి పెయింటింగ్స్ వేయడం ప్రారంభించాడు. తన ప్రతిభతో మూడేళ్ల వ్యవధిలోనే అంతర్జాతీయ కళా జగత్తులో స్థానం సంపాదించాడు. మిఖాయిల్‌ను ప్రీస్కూల్ పికాసో అని అంటున్నారు.