ప్లాస్టిక్‌ చెత్త ఏరుకునే వారితో మోడీ భేటీ

22

చెత్తకుప్పలనుంచి ప్లాస్టిక్‌ ఏరుకునే వారితో ప్రధాని నరేంద్ర మోడీ సమావేశమయ్యారు. వారితో సంభాషించిన మోడీ వారికి సహాయం అందించనున్నట్లు పేర్కొన్నారు. సింగిల్‌ యూజ్‌ ప్లాస్టిక్‌ (ఒకసారి వాడి పడేసే ప్లాస్టిక్‌) ఉత్పత్తులకు వ్యతిరేకంగా మోడీ ప్రచారం ప్రారంభించనున్నారు.