US President Biden accuses reporter: అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ ధరల పెరుగుదలపై ప్రశ్నించిన ఓ రిపోర్టర్ పై అసభ్య పదజాలంతో నోరుపారేసుకున్నారు. వాషింగ్టన్లో ప్రెస్ కాన్ఫరెన్స్ నిర్వహించిన అధ్యక్షుడు బైడెన్ను.. ఫాక్స్ న్యూస్ ప్రతినిధి పీటర్ డూసీ ధరల పెరుగుదలపై ప్రశ్నించారు. అధిక ద్రవ్యోల్బణం వల్ల మిడ్టెర్మ్ ఎలక్షన్స్ ఫలితాలపై ప్రభావం పడుతుందా అని అడిగారు.
దీంతో బైడెన్ 'అధిక ద్రవ్యోల్బణంతో లాభమే. స్టుపిడ్ సన్ ఆఫ్ ఎ **' అంటూ రిపోర్టర్ పై విరుచుకుపడ్డారు. బైడెన్ మాటలకు అక్కడ ఉన్నవారంతా ఒక్కసారిగా షాక్ కి గురయ్యారు. అయితే.. అమెరికా అధ్యక్షుడి వ్యాఖ్యలు కెమెరా, మైక్రోఫోన్లలో రికార్డ్ అయ్యాయి. అయితే రిపోర్టర్ పీటర్ డూసీని తన కార్యాలయానికి పిలుపించుకొని ప్రెస్ కాన్ఫరెన్స్లో చేసిన వ్యాఖ్యలకు క్షమాపణలు చెప్పినట్టు సమాచారం.
గతవారం రష్యా గురించి ఫాక్స్ న్యూస్ మహిళా విలేకరి అడిగిన ప్రశ్నపై చిరాకుపడ్డారు 'ఉక్రెయిన్ విషయంలో పుతిన్ తొలి అడుగు వేసేంతవరకు ఎందుకు వేచి చూస్తున్నారని మహిళ అడగ్గా.. 'అదో చెత్త ప్రశ్న' అని కొట్టిపారేశారు.
మరిన్ని అంతర్జాతీయ వార్తలు చదవండి
ఏపీలో పలువురు ఐఏఎస్ అధికారుల బదిలీ
తెలంగాణలో నైట్ కర్ఫ్యూ అవసరం లేదు.. హైకోర్టుకు తెలిపిన ప్రభుత్వం

Read latest ఇంటర్నేషనల్ న్యూస్ | Follow Us on Facebook , Twitter
Join our subscribers to get the latest news, updates & special offers delivered directly in your inbox
27 May 2022
27 May 2022
27 May 2022
27 May 2022