Series clean sweep safaris: భారత్ తో జరిగిన మూడో వన్డేను కూడ దక్షిణాప్రికా గెలుచుకుని క్లీన్ స్వీప్ చేసింది. దీనితో భారత్ సిరీస్‌ను 0–3తో చేజార్చుకుంది. మొదట దక్షిణాఫ్రికా 49.5 ఓవర్లలో 287 పరుగుల వద్ద ఆలౌటైంది. ఓపెనర్ డికాక్ (124; 12 ఫోర్లు, 2 సిక్స్‌లు) సెంచరీ సాధించాడు. డసెన్ (52; 4 ఫోర్లు, 1 సిక్స్) రాణించాడు. తర్వాత లక్ష్యఛేదనకు దిగిన భారత్ 49.2 ఓవర్లలో 283 పరుగుల వద్ద ఆలౌటైంది.
ఓపెనర్ ధావన్ (61; 5 ఫోర్లు, 1 సిక్స్), కోహ్లి (65; 5 ఫోర్లు) అర్ధసెంచరీలతో రాణించారు. 32వ ఓవర్లో జట్టు స్కోరు 156 పరుగుల వద్ద కోహ్లి అవుట్ అయినా . దీపక్ చహర్ (34 బంతుల్లో 54; 5 ఫోర్లు, 2 సిక్సర్లు) మెరుపు బ్యాటింగ్‌తో ఆశలు చిగురించాయి. 18 బంతుల్లో భారత్ విజయానికి 10 పరుగులు అవసరమైన దశలో 48వ ఓవర్ తొలి బంతికి చహర్ అవుటవడంతో భారత్ ఓటమి బాట పట్టింది.

Read latest ఇంటర్నేషనల్ న్యూస్ | Follow Us on Facebook , Twitter
Join our subscribers to get the latest news, updates & special offers delivered directly in your inbox
27 May 2022
27 May 2022
27 May 2022
27 May 2022