గ్యాంగ్‌స్టర్ డ్రామా నేపథ్యంలో మణిరత్నం సినిమా..!

ది గ్రేట్ డైరెక్టర్లలో మణిరత్నం ఒకరు. మేకింగ్ స్టైల్ విషయంలో, స్టోరీ టెల్లింగ్, స్క్రీన్ ప్లే అంశంలో ఆయనకు ఎవరూ ఆయనే సాటి. అందుకే ఆయన సినిమాలంటే ఫ్యాన్స్ ఎంతో అతృతగా ఎదురుచూస్తారు. తాజాగా మణిరత్నం రూపొందించిన ‘చెక్క చివంత వానమ్’ అనే తమిళ చిత్రం తెలుగులో ‘నవాబ్’ పేరుతో విడుదలైంది. గ్యాంగ్‌స్టర్ డ్రామా నేపథ్యంలో తెరకెక్కిన ఈ చిత్రంలో అరవిందస్వామి, శింబు, అరుణ్ విజయ్, విజయ్ సేతుపతి, జ్యోతిక, లాంటి స్టార్స్ నటించడంతో సినిమాపై అంచనాలు మరింత పెరిగాయి. స్టార్లతో కూడిన ఈ మూవీ ఎంతమేరకు ప్రేక్షకులకు చేరుతుందో చూడాలి.  కొ