Breaking News

పబ్ లో అమ్మాయిలతో ఆర్జీవీ రచ్చ

29 th Jan 2022, UTC
పబ్ లో అమ్మాయిలతో ఆర్జీవీ రచ్చ

RGV bustle with girls in the pub: సంచ‌ల‌నాల‌కు కేరాఫ్ అడ్రస్ గా వుండే  రామ్ గోపాల్ వ‌ర్మ  సోషల్ మీడియాలో అప్పుడ‌ప్పుడు ప‌లు వీడియోలు షేర్ చేస్తూ ఉంటారు. తాజాగా ఆయ‌న త‌న ట్విట్ట‌ర్‌లో కొన్ని వీడియోలు షేర్ చేసారు అందులో పబ్‌లో  అమ్మాయిల‌తో కలిసి సిగరెట్ తాగుతూ చిందులేస్తున్నాడు. మరో వీడియోలో ఒక చేతిలో మందు బాటిల్‌ పట్టుకుని మరో చేతితో అమ్మాయిని గట్టిగా హత్తుకున్నాడు.

వ‌ర్మ త‌న ట్విట్ట‌ర్ లో మరో ఫొటోను షేర్ చేస్తూ దానికి క్యాప్షన్ చెబితే లక్షరూపాయలు ఇస్తానని పేర్కొన్నాడు. తర్వాత ఏమనుకున్నారో దాన్ని ట్విట్టర్ నుంచి తొలిగించారు. అ వర్మ షేర్ చేసిన ఈ వీడియోలు ఇప్పుడు ట్విట్టర్‌లో రచ్చ చేస్తున్నాయి.ఇక వ‌ర్మ ప్ర‌స్తుతం కొండా అనే చిత్రంతో బిజీగా ఉన్న విష‌యం తెలిసిందే.  మరోవైపు రిపబ్లిక్ డే సందర్భంగా వర్మ  కొండా సినిమా ట్రైలర్ ను రిలీజ్ చేశారు . 

మరిన్ని వినోదం వార్తలు చదవండి

 మొగిలయ్యకు కోటి రూపాయలు ప్రకటించిన కేసీఆర్

భద్రాద్రిలో ఘోర రోడ్డుప్రమాదం నలుగురు కూలీల మృతి

Read latest వినోదం | Follow Us on Facebook , Twitter

  • Tags

SUBSCRIBE TO OUR NEWSLETTER

Join our subscribers to get the latest news, updates & special offers delivered directly in your inbox