Breaking News

ఈ జన్మకే కాదు .. మరుజన్మలకి కూడ నీ దీవెనలు కావాలి.. తల్లికి మెగాస్టార్ బర్త్ డే విషెస్

29 th Jan 2022, UTC

Megastar Birthday Wishes for Mother: నేడు( జనవరి 29) చిరంజీవి తల్లి అంజనా దేవి పుట్టిన రోజు. ప్రతి ఏడాది తల్లి జన్మదిన వేడకను దగ్గర ఉండి ఘనంగా జరిపించే చిరంజీవి.. కరోనా కారణంగా ఈ ఏడాది  తల్లిని కలుసుకోలేకపోయారు. దీంతో సోషల్‌ మీడియా ద్వారా తల్లికి బర్త్‌డే విషెస్‌ తెలియజేశారు.

అమ్మా ! జన్మదిన శుభాకాంక్షలు క్వాంటైన్ అయిన కారణంగా నీ ఆశీస్సులు ప్రత్యక్షంగా తీసుకోలేక ఇలా తెలుపుతున్నా..నీ చల్లని దీవెనలు ఈ జన్మకే కాదు మరు జన్మలకి కూడా కావాలని ఆ భగవంతుడిని కోరుకొంటూ అభినందనలతో .... శంకరబాబు' అంటూ ట్వీట్‌ చేస్తూ భార్య సురేఖ, తల్లి అంజనా దేవిలతో కలిసిఉన్న ఫోటోని చిరంజీవి షేర్‌ చేశారు. 

మరిన్ని వినోదం వార్తలు చదవండి 

మొగిలయ్యకు కోటి రూపాయలు ప్రకటించిన కేసీఆర్

 భద్రాద్రిలో ఘోర రోడ్డుప్రమాదం నలుగురు కూలీల మృతి

  • Tags

SUBSCRIBE TO OUR NEWSLETTER

Join our subscribers to get the latest news, updates & special offers delivered directly in your inbox