Breaking News

’పుష్ప‘ విజయం బాలీవుడ్ తారల ముఖం మీద చెంపదెబ్బ కమల్ ఆర్ ఖాన్

28 th Jan 2022, UTC

Kamal R Khan slaps Bollywood:  బాక్సాఫీస్ వద్ద అల్లు అర్జున్ ’పుష్ప‘స్పీడు తగ్గలేదు,దక్షిణాది సర్క్యూట్ కంటే, ఉత్తర భారతదేశంలో ఈ చిత్రం పెద్ద విజయం సాధించింది. అన్ని అంచనాలను మించి, పుష్ప హిందీ వెర్షన్ ఉత్తరాదిలో  రూ.100 కోట్ల మార్క్ దిశగా దూసుకుపోతోంది.ఇది నిజంగానే భారీ విజయం. మహమ్మారి కారణంగా బాలీవుడ్ తారలందరూ తమ సినిమాలను థియేటర్లలో విడుదల చేయడానికి భయపడుతున్నప్పుడు, బయట పరిస్థితి ఎలా ఉన్నా సినిమా బాగుంటే జనాలు సినిమా హాళ్లలోకి వస్తారని పుష్ప నిరూపించింది.

పుష్ప 83 మరియు స్పైడర్మ్యాన్: నో వే హోమ్ రూపంలో పోటీని ఎదుర్కొంది. అయినా అన్ని అడ్డంకులు దాటుకుని సూపర్ సక్సెస్ అయింది.ప్రముఖ బాలీవుడ్ విమర్శకుడు మరియు నటుడు కమల్ ఆర్ ఖాన్ పుష్ప విజయం బాలీవుడ్ తారల ముఖం మీద చెంపదెబ్బ అని పేర్కొన్నారు. #పుష్ప హిందీ సర్క్యూట్‌లో సుమారు  రూ.100 కోట్ల బిజినెస్ చేసింది. ఇంత గొప్ప విజయాన్ని సాధించినందుకు @ అల్లుఅర్జున్ కి అభినందనలు! ఇది బాలీవుడ్ తారల ముఖం మీద చెంపదెబ్బ' అని ట్వీట్ చేశాడు.

పుష్ప: ది రైజ్‌కి వచ్చిన రెస్పాన్స్‌ని బట్టి, దాని సీక్వెల్, పుష్ప: ది రూల్ ఖచ్చితంగా నార్త్ ఇండియన్ బాక్సాఫీస్ వద్ద భారీ ఓపెనింగ్స్ సాధిస్తుందని భావిస్తున్నారు.

మరిన్ని వినోదం వార్తలు చదవండి 

అమెరికాలో ఈ ఏడాది మొదటి ఉరిశిక్ష ఎవరికో తెలుసా?

వారు జిన్నా ఆరాధకులు.. పాక్ మద్దతుదారులు.. యూపీ సీఎం యోగి యోగి ఆదిత్యనాథ్

  • Tags

SUBSCRIBE TO OUR NEWSLETTER

Join our subscribers to get the latest news, updates & special offers delivered directly in your inbox