అల్లువారింట విషాదం..!

114

అల వైకుంఠపురం సినిమా సక్సెస్ తో అల్లు వారి ఇంట ఆనందాలు వెల్లివిరిసాయి. అంతలోనే విషాదం అలుముకుంది. బన్నీ పెద్ద మేనమామ ముత్తంశెట్టి రాజేంద్ర ప్రసాద్ బుధవారం గుండెపోటుతో విజయవాడ లో మరణించారు. ముత్తంశెట్టి రాజేంద్రప్రసాద్ తో అల్లు ఫామిలీ ఎంతో సన్నిహితం గా ఉండేవారు. ఒక్కసారిగా తిరిగిరాని లోకాలకు వెళ్లిపోవడం తో కుటుంబం శోకసంద్రంలో మునిగిపోయింది. ఈ వార్త తెలిసిన వెంటనే అందరు విజయవాడకు చేరుకున్నారు. వాస్తవానికి, బన్నీ 20 వ చిత్రం తో ముత్తంశెట్టి రాజేంద్ర ప్రసాద్ గారు సహ నిర్మాత గా సినీరంగం లోకి రావాల్సి ఉంది.