పృద్వి రాజ్ రాసలీలలు..!

117

టీటీడీ అనుబంధంగా ఉన్న శ్రీ వేంకటేశ్వర భక్తి ఛానల్ ఛైర్మన్ పృధ్వి రాజ్ రాసలీలల ఆడియో టేప్ కలకలం రేపుతోంది. నటుడు, రాజకీయనాయకుడైన పృద్విరాజ్ ఆగడాలు ఒకొక్కటిగా వెలుగులోకి వస్తున్నాయి. తన కోరిక తీర్చలంటూ.. ఓ మహిళా ఉద్యోగిని తో సంభాషణా ఆడియో టేప్ ఇప్పుడు హల్ చల్ చేస్తోంది. ఈ ఫోన్ సంభాషణ ఎస్వీబీసీలో చర్చనీయాంశంగా మారిందినువంటే నాకు ఇష్టమని, మనం కలిసి మాట్లాడుకోవలని, మద్యం సేవించాలనే ఫోన్ సంభాషణ మీడియా చేతికి చిక్కాయి. ఐ లవ్ యూ అంటూ ఆ మహిళా ఉద్యోగితో పృథ్వి మాట్లాడుతున్నారు. శ్రీవారి వైభవాన్ని విశ్వవ్యాప్తం చేయాలనే ఉద్దేశంతో ప్రారంభించిన ఎస్వీబీసీ లో ఇలాంటి వారు ఛైర్మెన్ గా వ్యవహరించడం సిగ్గుచేటని భక్తులు మండిపడుతున్నారు. ఆ మహిళా ఉద్యోగిని తో పృద్వి రాజ్ సరసం వీడియో మనం ఇప్పుడు విందాం.