టీచర్ల పై మరో టీచర్ దాడి..!

25

మహావిశాఖ నగర పరిధిలోని గోపాలపట్నం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో మహిళా టీచర్ పై మరో మహిళా టీచర్ దాడి చేసారు. ఈమె గతంలో కూడా ఇతర ఉపాధ్యాయులపై పలుమార్లు దాడి చేసింనట్లు తోటి టీచర్లు చెపుతున్నారు.రౌడీ టీచర్ పై డి ఈ ఓ కి ఫిర్యాదు చేసినా ఆమె పై ఎటువంటి చర్యలు తీసుకోలేదని అంటున్నారు. ఆమెకు మతిస్థిమితం సరిగ్గా లేదని సమాచారం తమకు ఉందని ,ఇలాంటి టీచర్ ను కొనసాగిస్తే విద్యార్థులు పై ఎప్పుడైనా దాడి చేయవచ్చు నని టీచర్లు అంటున్నారు.