కొత్త ‘లవ్ స్టోరీ’…!

15

నాగ చైతన్య, సాయి పల్లవి జంటగా శేఖర్ కమ్ముల దర్శకత్వం ఓ సినిమా తెరకెక్కుతోంది. ఈ సినిమాకి ‘లవ్‌స్టోరీ’ అనే టైటిల్‌ను ఫిక్స్ చేశారు. ఈ రోజు ప్రేమికుల దినోత్సవం సందర్భంగా సినిమాకి సంబంధించిన ‘ఏయ్ పిల్లా’ అనే ప్రివ్యూ వీడియోను రిలీజ్ చేశారు. నిమిషం ఆరు సెకండ్స్ ఉన్న ఈ వీడియోలో సాయిపల్లవి, నాగచైతన్య జంట బాగా ఆకట్టుకుంటుంది.