అమరావతి భూముల కొనుగోలుపై సీఐడీ కేసు నమోదు

18

అమరావతి భూముల కొనుగోలుపై సీఐడీ కేసు నమోదు చేసింది. 796 తెల్ల రేషన్‌ కార్డుదారులపై కేసు నమోదు అయ్యింది. రూ.3కోట్ల చొప్పున 100 ఎకరాలను తెల్ల రేషన్‌కార్డుదారులు కొనుగోలు చేసినట్టు సీఐడీ నిర్ధారణకు వచ్చింది. అసలు కొనుగోలుదారులు ఎవరనేదానిపై సీఐడీ విచారణ జరుపనుంది.