పవన్ కళ్యాణ్ పై బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ ఫైర్..!

167

జనసేన అధినేత పవన్ కల్యాణ్ పై బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. హిందువుల గురించి పవన్ కళ్యాణ్ ఏంమాట్లాడుతున్నారో ఆయనకైనా అర్థం అవుతుందా? అని ఆయన ప్రశ్నించారు. పవన్ కళ్యాణ్ హిందూ సమాజాన్ని టార్గెట్ చేశారని ఆరోపించారు. హిందూ ధర్మం ఉండొద్దనుకుంటే నేరుగా చెప్పాలన్న రాజాసింగ్….అర్ధం లేని ఆరోపణలు చేయద్దని హితవు పలికారు. పవన్ తన వ్యాఖ్యలను వెనక్కి తీసుకోవాలని రాజా సింగ్ డిమాండ్ చేశారు.