పవన్ కళ్యాణ్ బస చేసిన హోటల్ చూస్తే… షాక్ తింటారు..!

సాధారణంగా సినిమా సెలబ్రిటీలు, రాజకీయ ప్రముఖుల లైఫ్ స్టైల్ మామూలుగా ఉండదు అని అనుకుంటారు సామాన్య ప్రజలు. కానీ వారి అభిమానులతో పాటు చాలామంది సామాన్య ప్రజలకు కూడా వారి జీవితం ఎలా ఉంటుందో తెలుసుకోవాలన్న ఆసక్తి అందరికి ఉంటుంది. ఇందులో మరీ ముఖ్యంగా సినీ ప్రముఖుల జీవితాలకు సంబంధించిన ఏ అంశాన్ని తెలుసుకోవడానికి అయినా ప్రేక్షకులు చాలా ఇంట్రస్టింగ్ చూపిస్తారు.

అయితే తెలుగు రాష్ట్రాల జనసేన పార్టీ చీఫ్, ప్రముఖ సినీ నటుడు పవన్ కల్యాణ్‌కు ఉన్న ఫాలోవర్స్ గురించి వేరేగా చెప్పాల్సిన పనిలేదు ఎవరికైనా. అతని కోసం ఆయన అభిమానులు పడిచస్తుంటారు. ఇక అసలు విషయానికి వస్తే తాజాగా పవన్ కల్యాణ్ స్టే చేసిన హోటల్ రూంకు సంబంధించిన ఫోటోలు జనసేన పార్టీ సోషల్ మీడియాలో పోస్టు చేసింది.

దీంతో ఇప్పుడు ఈ వార్త వైరల్ న్యూస్ అయిపోయింది. సమాజం, పర్యావరణం పట్ల ఎంత పవన్ కల్యాణ్‌కు ఎంత ఆసక్తి ఉందో ప్రత్యేకంగా తెలియాల్సిన పనిలేదు. ఈ క్రమంలో ఆయన గంగానది ప్రక్షాళన అంశంపై కాస్త ప్రత్యేకంగా దృష్టి సాధించారు. అందుకే ఉత్తర భారతంలో పర్యటించి గంగానది తీరుతెన్నులు ప్రత్యక్షంగా పరిశీలించారు జనసేన అధిపతి పవన్ కళ్యాణ్.

హరిద్వార్ వెళ్లిన ఆయన అక్కడి పవన్ కళ్యాణ్ ధామ్ ఆశ్రమంలో బస చేశారు. తాను ఓక సెలబ్రిటీ అయినా ఎంతో సాదాగా ఉన్న గదిలో గడిపారు పవన్. అయితే ఆ గది ఉండడానికి చాలా సింపుల్‌గా ఉంది. అందులో ఓక బెడ్ తప్ప మరేమీ లేవు అందులో. గదిలో అతి సాధారణంగా బస చేయడం ద్వారా తాను ఎంత సింపుల్‌గా ఉంటారో మరోసారి తన అభిమానులకు చూపించారు పవన్ కల్యాణ్. ఎంతైనా పవన్ కళ్యాణ్ ఏ పని చేసిన అది సెన్సేషన్.