టిటిడి పాలక మండలి నియామకానికి గ్రీన్ సిగ్నల్, ఆర్డినెన్సు జారీ చేసిన గవర్నర్ బిశ్వభూషణ్

42

టీటీడీ పాలక మండలి నియామకానికి మార్గం సుగమం. టీటీడీ పాలకమండలి సభ్యులను 29 మందికి పెంచుతూ ఆర్డినెన్స్ జారీ. సభ్యుల సంఖ్య 19 నుంచి 29 మందికి పెంచుతూ ఆర్డినెన్స్ జారీ. ఆర్డినెన్స్ జారీ చేసిన గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్. పాలకమండలి సభ్యులుగా రేపు ప్రమాణం చేసే అవకాశం.