పులివెందులలో ఇఫ్తార్‌ విందుకు హాజరుకానున్నా జగన్..!

వైసీపీ అధినేత, ఏపీ ప్రతిపక్షనేత వైఎస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి కడప జిల్లాకు వెళ్లారు. ఆయనకు పార్టీ ఎమ్మెల్యే, ఎంపీ అభ్యర్థులు, ముఖ్య నాయకులు ఘనస్వాగతం పలికారు. ఇవాళ, రేపు వైఎస్‌ జగన్‌, పులివెందుల ప్రజలకు అందుబాటులో ఉండనున్నారు. వారు చెప్పే సమస్యలను సావధానంగా విననున్నారు. సాయంత్రం పులివెందులలో ఇఫ్తార్‌ విందుకు హాజరు కానున్నారు.