మరో సారి శ్రద్ధ హస్పటల్ లో విచారణ చేయ్యనున్న త్రిసభ్య కమిటీ..!

ఆసుపత్రి లో నిభంధనలు ప్రకారం ఉండవల్సిన నడకలు,ఐసీయు లో వసతులు,ఆపిరేషన్ థియేటర్ వంటి వాటిపై ఆరా .అవయవాలు మార్పిడి చేస్తున్న హస్పటల్స్ పై దృష్టి పెట్టిన త్రిసభ్య కమిటీ .శ్రద్ధ హస్పటల్ వ్యవహరంతో ఎక్కడ తమకు బండారం బయట పడుతుందోని వణికి పోతున్న మిగిలిన ఆసుపత్రులు .గత మూడేళ్లలో 25 కిడ్నీ మార్పిడి ఆపిరేషన్ లు చేసినట్లు ఉన్న రికార్డులు .రికార్డుల్లో ఉన్న వాటి కంటే ఇంకా ఎక్కువ జరిగి ఉండవచ్చుని పోలీసులు అనుమానం .కిడ్నీ మార్పిడి కి సంబంధించి రికార్డులు నిర్వహణ అనుమానాస్పదంగా ఉన్నట్లు నిర్థారణ 

కిడ్నీ దాతలు సమర్పించిన చిరునామా పేర్లు తో ఎవరు లేరని తేల్చినా పోలీసులు .మరో మూడు కిడ్నీ మార్పిడి కేసు లో తప్పుడు పత్రాలు సృష్టించిన శ్రద్ధ హస్పటల్ .ఇప్పటికీ వరకు కిడ్నీ దానం చేసిన దాతలు కోసం పోలీసులు గాలింపు .శ్రద్ధ హస్పటల్ యాజమాన్యం పై మరిన్ని కేసులు నమోదు చేసే అవకాశం.