వందేమాతరంతో ముగియనున్న ‘బీటింగ్‌ రిట్రీట్‌’

9

గణతంత్ర దినోత్సవం నిర్వహించిన మూడు రోజుల అనంతరం ఈ నెల 29న జరిగే ‘బీటింగ్‌ రిట్రీట్‌’ సంప్రదాయబద్ద వేడుకలో సారే జహాసే అచ్ఛా… బదులు వందేమాతరం గేయం తొలిసారిగా వినిపించనుంది. 2017, 2018, 2019 సంవత్సరాల్లో ఈ కార్యక్రమం అనంతరం సారే జహాసే అచ్ఛాను వినిపించారు