జూన్‌ 1 నుంచి ‘ఒకే దేశం, ఒకే రేషన్‌ కార్డ్‌’ పథకం

21

ప్రస్తుతం 12 రాష్ట్రాలలో మాత్రమే అమలులో ఉన్న ‘ఒకే దేశం, ఒకే రేషన్‌ కార్డ్’ పథకం జూన్‌ 1 నుంచి దేశవ్యాప్తంగా అమలులోకి రానుంది. ఈ పథకం ప్రకారం రేషన్‌ కార్డు ఉన్న వారు దేశంలో ఎక్కడైనా తమ రేషన్‌ ను పొందవచ్చు.