భారత సిక్కులను ప్రత్యేక జాతిగా గుర్తించిన యుఎస్..!

25

తాజాగా అమెరికా భారతీయ సిక్కులకు శుభవార్తను అందించింది. అమెరికాలోని విదేశీయుల్లో అధికశాతం భారతీయులే ఉన్నారు. వీరిలో సిక్కులు పది లక్షల దాక ఉన్నారు. కాగా, 2020 జనాభా లెక్కలలో సిక్కు సోదరులను ప్రత్యేక జాతి గా గుర్తిస్తామని అమెరికన్ ప్రభుత్వం చెప్పుకొచ్చింది. ఇకనుంచి, మన దేశం లోంచి సిక్కులకు యుఎస్ వెళ్ళడానికి సులువైన మార్గం ఏర్పడింది.