ప్రపంచంలోఎక్కువభూమి ఆమెదే

81

ప్రపంచంలో అత్యధిక భూమిని కలిగి ఉన్న వ్యక్తి బ్రిటన్ మహారాణి ఎలిజెబెత్‌ 2. కామన్‌వెల్త్‌ కూటమిలో ఉన్న అన్ని దేశాల్లో భూమి ఆమె పేరుపైనే ఉంటుంది.భూగోళం మొత్తం మీద 667 కోట్ల ఎకరాలకుపైగా భూమి(కచ్చితంగా చెప్పాలంటే.. 667,17,45,299 ఎకరాలు)కి ఆమెనే యజమాని. భూగర్భమే కాదు.. యూకే సముద్ర తీరం నుంచి 12 నాటికల్‌ మైళ్ల దూరం వరకు సముద్రం లోపల ఉన్న భూమి సైతం ఎలిజిబెత్‌కు చెందినదే కావడం విశేషం.