బీజేపీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ గా జేపీ నడ్డా

21

బీజేపీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ జేపీ నడ్డా త్వరలోనే పార్టీ జాతీయ అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టనున్నట్లు బీజేపీ వర్గాలు సోమవారం వెల్లడించాయి. బీజేపీ అధ్యక్ష పదవి కోసం ఎన్నికల షెడ్యూలు త్వరలోనే విడుదల అవుతుందని,నడ్డా ఏకగ్రీవంగా ఎన్నికవుతారన్న ఆశాభావాన్ని నేతలు వ్యక్తం చేశారు.. నడ్డా గత సంవత్సరం జూలైలో బీజేపీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌గా నియమితులయ్యారు.