హిందూపురంలో మహిళ పై మట్కా మాఫియా దాడి..!

23

అనంతపురంజిల్లా హిందూపురం మండలం మనేసముధ్రంలో ఓమహిళపై దాడి జరిగింది. గత సంవత్సరం లక్ష్మిదేవి తన ఇళ్ళును అదేగ్రామానికి చెందిన సురేష్, శ్రీదర్ కి అద్దెకు ఇచ్చింది. అయితే ఆ ఇంట్లో నిందితులు మట్కా నిర్వహిస్తున్నారు. బాధితురాలు పోలీసులకు చెప్పి తమను ఇళ్లును ఖాళీ చేయించిందంటూ గొడవ దిగి ఆమెను నిందుతులు తీవ్రంగా గాయపర్చారు. గాయపడిన మహిళను స్థానికులు ఆసుపత్రిలో చేర్పించి చికిత్స అందిస్తున్నారు. దీనికి సంబందించి మరింత సమాచారం మాకరస్పాండెంట్ చంద్రశేఖర్ అందిస్తారు.