తమిళనాడులో కుండపోత వర్షం దాటికి కుప్పకూలిన భవనాలు..!

Rain lashes many parts of tamilnadu
17 killed in combaitore, house collapse

తమిళనాడులోని కోయంబత్తూరు మెట్టుపాళ్యంలో ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. కుండపోత వర్షం దాటికి నాలుగు భవనాలు కుప్పకూలాయి. ఈ ఘటనలో ఇప్పటి వరకు సుమారు 15 మంది మృతి చెందారు. ప్రమాద సమయంలో వారంతా నిద్రలో ఉండడంతో అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. శిథిలాల కింద మరికొందరు ఉన్నట్లు సమాచారం. స్థానికులు, అగ్నిమాపక సిబ్బంది సహాయక చర్యలు కొనసాగిస్తున్నారు.మృతులసంఖ్య మరింత పెరిగే అవకాశం ఉంది.