బ్రెజిల్ పర్యటనలో ప్రధాని మోదీ…!

బ్రెజిల్ పర్యటనకు ప్రధాని మోదీ వెళ్లారు. 11 బ్రిక్స్ దేశాల సదస్సులో మోదీ పాల్గొననున్నారు. ఈ పర్యటనలో భాగంగా మోదీ.. రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్‌ పుతిన్‌, చైనా అధినేత షీ జిన్‌పింగ్‌, బ్రెజిల్‌ అధ్యక్షుడు జైర్‌ మెస్సియాస్‌ బోల్సోనారోతో భేటీ కానున్నారు. ద్వైపాక్షిక చర్చలతోపాటు ఉగ్రవాద నిరోధానికి పరస్పర సహకారంపై ఈ భేటీ దృష్టి సారించనుంది.