పీవీ సింధుకు కర్ణాటక ప్రభుత్వం ఆహ్వానం

స్టార్ షట్లర్ పీవీ సింధుకు కర్ణాటక ప్రభుత్వం ఆహ్వానం. మైసూర్ దసరా ఉత్సవాల్లో పాల్గొనాల్సిందిగా లేఖ రాసిన కర్ణాటక సీఎం యడ్యూరప్ప. సీఎం రాసిన లేఖను హైద్రాబాద్ లో సింధుకు అందజేసిన మైసూర్ ఎంపీ ప్రతాప్ సింహా, మైసూర్ ఎస్పీ రిష్యంత్. అక్టోబర్ 1న మైసూర్ లో జరిగే దసరా ఉత్సవాల్లో పాల్గొననున్న సింధు.