ప్లాస్టిక్‌ ఉత్పుత్తులపై నిషేధం

పర్యావరణానికి, భూతాపానికి ప్రధాన కారణంగా భావిస్తున్న ప్లాస్టిక్‌ విషయంలో కేంద్ర ప్రభుత్వం సీరియస్‌గానే వ్యవహరించాని నిర్ణయించింది. ముఖ్యంగా దైనందిన జీవితంలో భాగంగా మారిన 12 రకా ప్లాస్టిక్‌ ఉత్పత్తును పూర్తిగా నిషేధించాలని భావిస్తోంది. ఇందుకు సంబంధించిన జాబితాను  సెంట్రల్‌  పొల్యూషన్‌ కంట్రోల్‌ బోర్డు సూచన మేరకు ఇప్పటికే సిద్ధం చేసింది. సింగిల్‌ యూజ్‌ ప్లాస్టిక్‌ను పూర్తిగా నిషేధిస్తామని, దీన్ని దశల వారీగా అమలు చేయనున్నట్లు కేంద్ర మంత్రి రామ్‌విలాస్‌ పాశ్వాన్‌ తెలిపారు.