ఆకాశం మీద ఉమ్మేస్తే..!

ఈ మ‌ధ్య సోష‌ల్ మీడియాలో శ‌కునాలు వ‌ల్లె వేసే ఓ బ‌ల్లి తెగ నీతులు చెప్పుకొస్తోంది. ఎవ‌రితో పెట్టుకుంటే కాస్త గుర్తింపు వ‌స్తుందో బాగా తెలుసుకుని స‌రిగ్గా అదే వ్య‌క్తిమీద లేని పోని ఆరోప‌ణ‌లు చేస్తూ పైశాచిక ఆనందం పొందుతోంది స‌ద‌రు ప్రాణి. సోష‌ల్ మీడియాలో ప‌వ‌న్ క‌ళ్యాణ్ రాజ‌కీయం, వ్యక్తిగత జీవితాల గురించి అభిమానుల గురించి తెగ  ఉచిత స‌ల‌హాలిస్తున్న స‌ద‌రు మ‌హిళ అస‌లు తానేంటో అన్న విష‌యాన్ని మాత్రం మ‌ర్చిపోతోంది. ఇన్ని సుద్దులు చెప్తున్న శ్రీ‌రెడ్డి  ఓ మాన‌సిక రోగి అని, అందుకే త‌ల్లిదండ్రుల ఆమెని వ‌దిలేసార‌ని వాళ్ల ఇంటి చుటుప‌క్క‌ల వాళ్లు చెప్తుకొస్తున్నారు.

సినిమా ప‌రిశ్ర‌మ‌లో ఓ వెలుగు వెల‌గాల‌ని ఫిల్మ్ న‌గ‌ర్ లో అడుగు పెట్టిన ఈ అమ్మాయికి న‌ట‌న, ప్ర‌తిభ త‌ప్ప  అన్ని ఎక్కువే అని, పరిశ్రమలో అడుగు పెట్టిన కొద్ది రోజుల్లోనే  ప‌రిశ్ర‌మ పెద్ద‌లు గ్ర‌హించారు. ఇంక చేసేది ఏమీలేక సినిమా  అవ‌కాశం  ఇస్తే త‌మ‌ను ఎప్పుడు ఏ రూపంలో ద‌హించి వేస్తుందో తెలియ‌క ప‌ది సంవ‌త్స‌రాలుగా ప‌రిశ్ర‌మ‌కి దూరం పెట్టారు. దీంతో ఏం చేయాలో తెలియక సినీ పరిశ్రమలో కాస్టింగ్ కౌచ్ వ్యవహరాన్ని  తెరపైకి తీసుకొచ్చింది.  అంతటితో ఆగకుండా పలువురిపై ఆరోపణలు చేసింది.

అది కూడా స‌రిగ్గా వ‌ర్కౌట్ కాక ఇప్పుడు వ‌ప‌న్ క‌ళ్య‌ాణ్ ని విమర్శించడమే పనిగా పెట్టుకుంది శ్రీరెడ్డి.  చీటికి మాటికి  ఫేస్ బుక్ లో లైవ్ ల రూపంలో మాట్ల‌డుతూ, కామెంట్లు పెడుతంది.  పవ‌న్ ప్ర‌జా క్షేత్రంలో ఏం చేసినా విమ‌ర్శిస్తూ ప‌బ్బం గ‌డ‌పాల‌ని చూస్తోంది. పవన్ కళ్యాణ్ అంటే ఒక శిఖరమని, అలాంటి జనసైనికుడి కాలి గొటికి కూడా సరిపోని శ్రీ రెడ్డి…. తాను ఒక మహిళ  అనే విషయాన్ని మర్చిపోయి వ్యాఖ్యలు చేస్తోందని జనసైనికులు, అభిమానులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

పవన్ ఒక ప్రభంజనం.. ఆయన గురించి ఒక్క మాట అన్న కూడా  పాపులారిటీ వస్తుందని భావించి ఇదంతా చేస్తుందని పవన్ అభిమానులు అంటున్నారు ప‌వ‌న్ క‌ళ్యాణ్ ను నిందించాల్పిన అవ‌స‌రం, ఆవ‌శ్య‌క‌త ఏంటి..? ప‌వన్ క‌ళ్యాణ్ ను కార‌ణం లేకుండా ఎవ‌రు ఏమ‌న్నా ఆయ‌న ఫాన్స్ స్పందిస్తారు. అభిమానానికి ఉన్న గొప్ప‌త‌నం అది. ఇన్ని సంద‌ర్బాల్లో ప‌వ‌న్ ని అన‌రాని మాట‌లు అంటున్న‌ప్పుడు ఖండిస్తారు అది వాళ్ల నైజం. ప‌వ‌న్ క‌ళ్యాణ్ ఫాన్స్ సంయ‌మ‌నంగా ఉండాల‌ని, ప‌వ‌న్ వారిని అదుపులో పెట్టుకోవాలని శ్రీరెడ్డి ఇటీవల చేసిన వ్యాఖ్యలు చర్చనీయాంశంగా మారాయి.

గతంలో శ్రీరెడ్డి పవన్ పై చేసిన వ్యాఖ్యలకు మహిళ అని చెప్పి లైట్ తీసుకున్న ఆయన అభిమానులు ఈ సారి మాత్రం  ఒదిలేలా కనిపించడంలేదు. ఫేమ్ కావాలనుకుంటే కష్టపడాలి, మంచిపనులు చేయాలి కానీ… జనాధారణ పొందుతున్న పవన్  ను పట్టుకొని మర్యాద లేకుండా మాట్లాడడం తప్పని కొందరు అంటున్నారు.   ఇప్పటికైనా శ్రీరెడ్డి తన ప్రవర్తనను మార్చుకొని మనిషిలా బ్రతకాలని,  శృతి మించిన ప్ర‌వ‌ర్త‌న‌కు భారీ మూల్యం చెల్లించుకోక త‌ప్ప‌ద‌ని తెలుసుకుంటే మంచిది..!!

Post expires at 12:09pm on Thursday October 4th, 2018